నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ రాజన్న సిరిసిల్ల : నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... జిల్లాలోని గంబిరావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గంజీసింగవరం గ్రామానికి చెందిన 1. రాయలింగు శంకర్ (50) , 2. రాయలింగం చంద్రమౌళి (40), 3.శత్రవేణి హరీష్ (27), 4.లోకిడ్ గంగయ్య (45) లను నాటు తుపాకీ తయారీ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వివరాలు .......