ఎసిబి వలలో జాయింట్ కలెక్టర్... ఔటర్ రింగురోడ్డు దగ్గర డబ్బు తీసుకుని రా..?

రంగారెడ్డి :  జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. అడిషనల్ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు.. భూపాల్‌రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌పై ఏసీబీ దాడి. బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో  జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసిబి ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని కోరిన బాధితుడు ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన...