BREAKING NEWS: CAA రూల్స్‌ను ఇవాళ నోటిఫై చేయ‌నున్న కేంద్ర స‌ర్కారు<br>

న్యూ ఢిల్లీ :మార్చి 11 కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై విధివి ధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం-2019ను అమల్లోకి తెస్తూ నిబంధ నల్ని ప్రకటించింది కేంద్రం. ఈ చట్టం విధివిధానాలు, అమలు నిబంధనలను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం సార్వత్రిక ఎన్నికల ముందు సీఏఏను అమలు చేస్తామన్న బీజేపీ, ఆ విధంగానే నోటిఫికేషన్ ప్రకటనకు ముందే సీఏఏను అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గాని స్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ...