ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా లకావత్ రమేష్
జైనూర్ : కొమురం భీమాసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో... ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా లకావత్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆత్రం రాము పట్నాపుర్, శ్రీనివాస్ (మంచిర్యాల), సంతోష్ (నార్నుర్), రెడ్యానాయక్ (నిర్మల్), జనరల్ సెక్రటరీలుగా - మడావి మాణిక్ రావు ఉట్నూర్, రామేశ్వేర్ (మంచిర్యాల), గౌరవ అధ్యక్షులుగా -- గంగారం గాదిగూడ, ఆత్రం తుకారం కెరమెరి, ప్రచార కార్యదర్శులుగా --- దత్తు, మనోజ్ ,నాందేవ్, మడావి సీతారాం ఏ.బి.ఎన్.బోథ్ నియోజక వర్గ ప్రతినిధి (ఇచ్చోడ), ట్రెజరీగా వసంత్ (ఉట్నూర్) , జాయింట్ సెక్రటరీలుగా -- మేస్త్రం రాము,...