టీచర్ ఆటో వాడితో అక్రమ సంబంధం... ఇద్దరు విద్యార్థినిలను చంపేశారు..!?ఆత్మహత్య కాదు...?
యాదాద్రి జిల్లా:ఫిబ్రవరి 05 : భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య కారణాల అన్వేషణలో… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల తల్లిదండ్రులు సరికొత్త ఆరోపణల నేపథ్యంలో ఈ అను మానాలు బలపడు తున్నాయి. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఆ విషయం భవ్య, వైష్ణవికి తెలియటంతో వార్డెన్ వేధించారనే వాదన తెరపైకి వచ్చింది. అందుకే పిల్లలిద్దరినీ హత్య చేసే ముందు తప్పుడు సూసైడ్ లెటర్ రాయించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అని విద్యార్థినులు రాసినట్టు చెబుతున్న సూసైడ్ లెటర్‌తో పలు...