BJP అంటే అర్ధం అదే!...
YS Sharmila Reddy Comments in Guntur: ఏపీలో ఉన్న అందరూ బీజేపీకి బానిసలే అని వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని.. అలాంటి మోసం చేసిన బీజేపీతో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, జనసేన పార్టీలు దోస్తీ కట్టాయని విమర్శించాయి. ముఖ్యంగా బీజేపీకి మూడు పార్టీలు బానిసలుగా మారాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ పాలన ఎక్కడా లేదని అన్నారు. వైఎస్ పాలన అంటే ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు ఉండేవని అన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్సార్ పాలన కాదని షర్మిల తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ...