గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ డిగ్రీ పాసైన అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ కు దరఖాస్తులు చేసుకోవలెను. అని శ్రీ. కే . రాజలింగు గారు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆదిలాబాద్ మరియు జి. ప్రవీణ్ కుమార్ డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన అభ్యర్థులు 08.01.2024 నుంచి 20.01.2024 వరకు ఆన్ లైన్ "https://studycircle.cgg.gov.in/forwardingAction.do?status=bce. వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలనీ తెలిపారు. దరఖాస్తు కి చివరి తేది: 20.01.2024 . ఈ ఉచిత శిక్షణ ఫిబ్రవరి 01-02-2024 నుండి...