Alert: నకిలీ రసాయన పదార్థాలతో హెన్నా కోన్స్ తయారీ

హైదరాబాద్: గోరింటాకు పెట్టుకోటం అంటే ఆడవారికి చాలా ఇష్టం. గోరింటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా, అందంగా కనిపిస్తున్నారు. అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు టెన్షన్ తగ్గించ టంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి, జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని పెద్దలు చెప్పే మాట. అయితే.. ఈ మధ్య చాలా మంది సహజసిద్ధంగా చెట్ల నుంచి వచ్చే గోరింటాకు బదులు హెన్నా మెహందీ పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. తాజాగా.. చేతులతో పాటు, తలకు పెట్టుకునేందుకు వాడే హెన్నాను ప్రమాదక రమైన రసాయనాలతో తయారు చేస్తున్న ముఠాను పోలీసులు...