మెడిగుడాలో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్
సరైన వాహన పత్రాలు లేని 53 బైక్ లు , 12 ఆటోలు స్వాధీనం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు గౌరవ ఉట్నూర్ డిఎస్పీ సి హెచ్ నాగేందర్ ఆధ్వర్యంలో నార్నూర్ సీఐ మరియు ఎక్సైజ్ సి.ఐ మరియు గాదిగూడ మరియు నార్నూర్ ఎస్.ఐ లు మరియు సిబ్బంది కలిసి గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామం నందు ఆదివారం రోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ / కార్డన్ మరియు శోధన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మెడిగుడ గ్రామంలో అక్రమంగా దొంగ సారా/గుడుంబా కాస్తున్న...