: Student and Teacher : టెన్త్ క్లాస్ స్టూడెంట్ తో టీచరమ్మ పాడు పనులు...

ముద్దులు , కౌగిలింతలతో పోటో షూట్, పువ్వుతో ప్రపోజ్ సీన్... కట్ చేస్తే... గురువే ప్రత్యక్ష దైవం... ఇది ఒకప్పటి మాట... ఈ మధ్య గురువు దారి తప్పుతున్న సందర్భాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని భావి భారత పౌరులుగా తీర్చి దిద్దుతారు అనుకుంటే ఆ విద్యార్థులను వక్రబుద్దితో చూస్తూ... దారి తాప్పెల చేస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు... అయితే కర్ణాటక లో జరిగిన ఈ సంఘటన ఒకటి బయటపడింది.... టీచర్.. విద్యార్థితో దిగిన ఫొటోషూట్ పెను దుమారం రేపింది. స్టడీ టూర్‌లో భాగంగా టీచర్.. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న తన స్టూడెంట్‌తో కలిసి రొమాంటిక్ ఫోజులిస్తూ.. ఫొటోలు దిగింది.. ప్రేమికుల మాదిరిగా...