Crime Report : గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాల సంఖ్య<br>-- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
wp-1703860850345 https://rhdaily.net/wp-content/uploads/2023/12/wp-1703860850345.pdf *జిల్లా పోలీసుల కఠోర శ్రమ వల్ల మహిళలపై నేరాల తగ్గుముఖం* *మత్తు పదార్థాల నిర్మూలనకై మరింత నూతన కార్యచరణ ఏర్పాటు.* *మూడు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో చేరుకునేలా డయల్ 100 సేవలు.* *పాత్రికా సమావేశంలో వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ* రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశం మందిరం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసింది పత్రికా సమావేశంలో జిల్లా వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ప్రమాదాలను నివారించే లక్ష్యంగా...