TSNPDCL : డిగ్రీ అర్హతతో విద్యుత్‌శాఖలో 100 ఉద్యోగాలకు.. నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ అర్హత

 ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(TSNPDCL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. TSNPDCL : వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(TSNPDCL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. వివరాల్లోకెళ్తే.. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 100 విద్యుత్‌ సర్కిళ్లు: వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు (జయశంకర్-భూపాలపల్లి స్థానికం), కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల,...