బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం <br>-- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

◾️హత్ సె హత్ జోడయాత్రతో గ్రామాలలో పర్యటన రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి:బీఆర్ఎస్ అసమర్థ ప్రభుత్వమని, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడు దొంతి మాధవరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హాత్ సే హత్ జూడో యాత్రలో భాగంగా నేడు 6వ రోజు కొండైలుపల్లి, నల్లబెల్లి, లేంకాలపల్లి గ్రామాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగింది. తొలుత   మహిళలు పెద్ద ఎత్తున వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర కొనసాగిస్తూ పాదాచారులను, రైతులను, పొలాల్లో కూలీలను పలకరిస్తూ వారి సమస్యలు వింటూ,భరోసానిస్తూ గ్రామాల్లోకి చేరుకొని గ్రామ కూడలిలో ప్రజలను...