పకడ్బందీగా పోలీసు ఎంపిక ప్రక్రియ నిర్వహణ - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️ఫిబ్రవరి 15 నుండి 17 వరకు నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్షల నిర్వహణ.◾️జిల్లాలో రెండవ విడత కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు శారీరక దేహ దారుడ్య పరీక్షలు.◾️పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్షలు◾️ఉదయం నాలుగు గంటలకే అభ్యర్థులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోవాలి. ఆదిలాబాద్ : జిల్లాలో కానిస్టేబుల్ మరియు ఎస్సై అభ్యర్థులకు రెండవ విడత శారీరక దేహదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుడ్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా,...