గిరిజనేతరుల ఐక్యతకు బలి అవుతున్న  ఆదివాసులు

  -- ఆదివాసీ సేన ములకలపల్లి మండల కమిటి ◾️ ఆదివాసీ నాయకులనూ బెదిరించడం, దాడులు చేపించడం సిగ్గు చేటు ◾️గిరిజనేతరులు ఏ పార్టీ లలో ఉన్న అందరూ ఒకటే అని గమనించాలని సూచన...     ములకలపల్లి (జనవరి 31) :  గిరిజనేతరుల ఐక్యత , రాజకీయాల ఎత్తుగడకు ఆదివాసులు బలి కావాల్సిన  పరిస్థితులు ఏర్పడడం , ఆదివాసీ నాయకులనూ బెదిరించడం, అమాయక ఆదివాసి యువత పై దాడులు చేపించడం సిగ్గు చేటు అని ఆదివాసీ సేన ములకలపల్లి మండల కమిటి ఉపాధక్ష్యుడు తానం శివ కృష్ణ అన్నారు. ఈ మేరకు సంఘ అత్యవసర సమావేశంలో నాయకులు మట్లాడుతూ.. గిరిజనులకు జరుగుతున్న అన్యాయయాలనూ  ప్రశ్నిస్తూ, ఆదివాసీ...