నిర్మల్ జిల్లాలోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ల మార్పు : జిల్లా ఎస్పీ

రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ - (వెబ్ డెస్క్):నిర్మల్ జిల్లా అధికారులతో పాటుగా నిర్మల్ సబ్ డివిజన్, భైంసా సబ్ డివిజనల్ లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  గతంలో పోలీసు అధికారుల వద్ద ఉన్న అధికారిక నంబర్లు ఇకపై పనిచేయవు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. తేదీ 23-01-2023 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్లలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ పరిపాలన- 8712659501 అదనపు ఎస్పీ (AR)-8712659503 డిసిఅర్బి డిఎస్పీ-8712659504 ఎస్పీ సిసి-8712659505 AO-8712659506 ఎస్పీ క్యాంపు...