ఫెక్ సిమ్ కార్డు జారీ చేస్తున్న ముఠా అరెస్ట్

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా... ఈ వార్త చదవండి... రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ :  హైదరాబాద్‌తో పాటు ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో వ్యక్తిగత డేటాను క్రోడీకరించి అమాయకులను మోసం చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త SIM కార్డ్‌లను యాక్టివేట్ చేయడం మరియు అదే పేరు మరియు చిరునామాపై ఇతరులకు మరిన్ని SIM లను జారీ చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడి వద్ద నుండి   ఫోన్, (05) BSNL సిమ్ కార్డులు మరియు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు:హైదరాబాద్ లో తాడ్బన కాలపత్తర్ నివాసి...