జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని ఆడేగామా ( బి) గ్రామంలో భార్య కాపురానికి రావడం లేదని త్రాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన యువకుడు రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ ఎస్ఐ పి ఉదయ్ కుమార్ మరియు మృతుని తండ్రీ తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.... అడిగామా (బి) గ్రామానికి చెందిన సోన్ కాంబ్లే యశ్వంత్ రావు అనే వ్యక్తికి నలుగురు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు అయిన సొంకాంబ్లీ ధన్ రాజ్( 23) అను అతనికి కెరామేరి మండలంలోని పరంధారి...