బయటపడ్డ బీసీ హాస్టల్ అటెండర్ సాంబమూర్తి భాగోతం

*అడిషనల్ కలెక్టర్ తనిఖీ తో వెలుగులోకి *తనకంటూ ఓ గదిని ఏర్పాటు చేసుకున్న అటెండర్ *గదిని చూసి కంగుతిన్న కలెక్టర్ *సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ రిపబ్లిక్ హిందుస్థాన్ , నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రలో ఉన్న ప్రభుత్వ సంక్షేమ బీసీ వసతి గృహాన్ని సోమవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స కోట ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్ లు తనకి చేసిన అనంతరం వసతి గృహ ఆవరణం, టాయిలెట్స్ మరియు బాత్రూంలను పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు. బయటపడ్డ హాస్టల్ అటెండర్ సాంబమూర్తి భాగోతం ఇక్కడ అటెండర్ గా పనిచేస్తున్న సాంబమూర్తి వార్డెన్ కంటే ఎక్కువ. తన మాటే వేదం, తాను చెప్పినట్లు...