ఫ్రీడమ్ రన్ ను విజయవంతం చేయండి
🔶 జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపు 🔶 ఆదిలాబాద్ పట్టణంలో ఆగస్ట్ 11 వ తారీకు ఉదయం 6:00 నిమిషాలకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవ వారోత్సవాలని పురస్కరించుకొని ఆగస్టు 11వ తారీఖున జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మరియు పట్టణాల్లో *ఫ్రీడం రన్* ను నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ ఈ ఉత్సవాలలో పెద్ద...