బాధితుల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలి<br>- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

🔶 పట్టణంలో మరింత భద్రత కోసం అదనంగా పోలీసు పెట్రోలింగ్ 🔶 పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు తోడ్పాటు ఇవ్వాలి 🔶 వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదు దారు పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. మొదటగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సిఐ కె శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీసు...