రేపే సీత్లా భవాని పూజ... తండాల్లో పండుగ వాతావరణం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రపంచ బంజారా ల ఆరాధ్య దైవాలు అయిన క్యంకాళీ (కాళిక మాత) యాడీ, తోల్జా (తులజ భవాని) యాడీ, మ్యారామ (జగదాంబ మాత) యాడీ, సీత్ల యాడీ(సీతమ్మ మాత), మంత్రాల్(మంత్రాల్ మాత) యాడీ, హింగ్లాజ్ యాడీ(హింగ్లాజ్ మాత), ద్వాల్ అంగల్ యాడీ ఇలా ఏడు అమ్మ వార్లను ఆషాఢ మాసం శుక్ల పక్షం లో మంగళవారం నాడు సీత్ల మాత ఆధ్వర్యంలో కొలువు దీర్చి కొలిచే సీత్ల భవాని పూజ. రాష్ట్ర వ్యాప్తంగా సీత్ల భవాని పూజ కు 12/07/2022 మంగళవారమున సిద్ధము అవుతున్న 30 లక్షల పై చిలుకు తెలంగాణా రాష్ట్ర గిరిజన లంబాడీ తెగ ప్రజలకు జాతి...