బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

🔶 ఇచ్చోడ, బోథ్ మండలాల ఎంపిపి ల ఔదర్యం.... 🔶 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేత రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లో మారుతి గూడా మారుమూల ఆదివాసి గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం లేక నిండు గర్భిణీ అయినా ఆదివాసీ మహిళా మెస్రం భీంబాయి వైద్యం అందక మృతి చెందిన విషయం తెలుసుకున్నా ఇచ్చోడా ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి, బోథ్ ఎంపిపి తుల శ్రీనివాస్ లు చెరో రూ. 25000 చొప్పున రూపాయలు 50 వేల నగదును బాధిత కుటుంబానికి అందించారు. కుటుంబ పోషణ కొరకుఆర్థిక సహాయాన్ని అందించి వారు మానవతా...