<em>అటవీశాఖ కార్యాలయంలో అగ్నికి అహుతైనా పట్టుబడిన వాహనాలు</em>

-- ఆలస్యంగా వచ్చిన ఫైర్ ఇంజన్ -- గతంలో కూడా ఫైరింజన్ వాహనం ఆలస్యంతో.... రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా అటవీశాఖ కార్యాలయం లో అక్రమంగా కలప తరలిస్తు  పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మండలంలోని టైగర్ జోన్ ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో  ఉంచిన వాహనాలకు  నిప్పు అంటుకోవడంతో వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. నిప్పు అంటుకొని దాదాపు ఇరవై నిమిషాల తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించిన వాహనం అక్కడికి  చేరుకునేలోపే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కూతవేటు దూరంలోనే ఉన్న అగ్నిమాపక వాహనం రావడానికి ఇంత సమయం పడుతుందా..? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ వాహనం ఆలస్యంగా...