Adilabad : ఉత్తమ సేవలు అందించిన వారికి గుర్తింపు లభిస్తుంది - జిల్లా ఎస్పి
📰 రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని మూడు పోలీస్స్టేషన్లకు అవార్డులు అందించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ..... 📰జిల్లాలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి, ప్రశంసాపత్రం బహుకరణ..... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం స్థానిక పోలీస్ ఏఅర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉత్తమ సేవలను అందించిన 3 పోలీస్ స్టేషన్లకు అవార్డులు బహూకరించడం జరిగింది. *అవార్డులు స్వీకరించిన పోలీస్ స్టేషన్లు* 1) ఆదిలాబాద్ 2 - టౌన్ 2) జైనథ్ పోలీస్ స్టేషన్ 3) బజార్హత్నూర్ పోలీస్...