<em>ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఫ్రీ కానిస్టేబుల్  ట్రైనింగ్ కొరకు స్క్రీన్ టెస్ట్</em>

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :ఇచ్చోడ మండలం లోని ఆదివాసీ నిరుద్యోగ యువత రానున్న పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లో&nbsp; సన్నద్ధం కావడానికి ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఫ్రీ కానిస్టేబుల్ ట్రైనింగ్ కొరకు స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.&nbsp; ఈ నేల 21.03.2022 తేదీ నుండి స్థానిక పోలీసుల ఆధ్వర్యం లో జరగబోయే ఫ్రీ కానిస్టేబుల్&nbsp; ట్రైనింగ్ కొరకు స్క్రీన్ టెస్ట్ (అర్హత పరిక్షా)ను తేది 16.03.2022 రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇచ్చోడ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించబడుతుందని తెలిపారు.ద&nbsp; ఆసక్తి గల నిరుద్యోగ ఆదివాసీ అభ్యర్థులు...