<em>లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి : తుడుం దెబ్బ</em>
🔴 ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రాలు జారీ చేయాలి..... 🔴 2018 టీఆర్టీ నియామకాలు ఆపాలి... 🔴 ఆదివాసీ బంధు పథకం ప్రారంభించి, ప్రతి ఆదివాసీకి పది లక్షలు ఇవ్వాలి.... తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందించిన 9 తెగల ఆదివాసీ నాయకులు రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ :ఆదివాసీ నాయకులు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో తొమ్మిది తెగల ఆదివాసీ నాయకుల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించారు.ఆదివాసీ భవన్ పిట్టలవాడ యందు ఆదివారం ఏర్పాటు చేసిన ఆదివాసీ...