కరోనా కల్లోలం
12 రోజుల్లో 5 రెట్లు పెరిగిన యాక్టివ్ కేసులు ” ఏడు రెట్లు పెరిగిన రోజువారీ కేసులు ” మరణాల రేటు మాత్రం తక్కువే ” హైదరాబాద్ లో అత్యధిక కేసులు » రోజువారీ కేసుల వివరాలివే…. » రోగుల కోసం 1338 ఆస్పత్రులు సిద్ధం ” అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ : మరణాల రేటు తక్కువగా ఉంది కదా అని థర్వను తక్కువ అంచనా వేయొద్దని నిపుణులుసూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గత 12 రోజుల్లో యాక్టివ్ కోవిడ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం...