ట్రాఫిక్ ఫైన్ల టార్చర్ భరించక బైక్ కి నిప్పు పెట్టేశాడు
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులు వేస్తున్న చాలన్లతో విసుగు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన ద్విచక్ర వాహనాన్ని ప్రధాన చౌరస్తా లో రోడ్డు మధ్య లో పెట్టి నిప్పు పెట్టి తగలబెట్టేశాడు. చిన్న గల్లీల గుండా చిన్న పనులకు బయటకు వెళుతున్న ఇష్టం వచ్చినట్లు ఫైన్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి చేసిన పనికి అక్కడ ఉన్న జనం సైతం సపోర్ట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేస్తూ అతనికి మద్దతు పలికారు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తి చేసిన...