ఉపాధి హామీలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి….

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని సాంగిడి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని , అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సాంగిడి గ్రామస్తులు డిఆర్డిఎ పిడి కిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలోనీ సాంగిడి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి అన్నారు. పనులు పనిచేయకుండా ఉపాధి హామీ...