కరోనా కష్టకాలంలో " సహయోగ్ " సేవలు ఆమోగం....

ఆరోగ్య సమస్యలున్న వారికి నిపుణులతో ఉచితంగా కన్సల్టెంట్స్ చేస్తున్న సంస్థ.... సహయోగ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ డిడి న్యూస్ యాంకర్ అశోక్ శ్రీవాస్తవ్ .... (సహయోగ్ సేవల పై రిపబ్లిక్ హిందూస్థాన్ డైలీ ఎడిటోరియల్ ప్రత్యేక కథనం ) కరోనా కష్టకాలంలో దీర్ఘకాలిక వ్యాధులు మరియు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వెళ్లే అవకాశం లేకుండెను. ఒక పక్క కరోనా ఉధృతి ఉన్న వేళా ఆసుపత్రికి వెళితే కరోనా సోకె అవకాశం , ఈ సందర్భంలో వైద్యుల సహాయం కోసం ఎదురు చూస్తున్నా వారి కోసం దూరదర్శన్ న్యూస్ ఛానల్ న్యూస్ యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ అశోక్...