వరి వేస్తే ఉరే…!

★ ముసుగులు తీయండి ★ రైతన్న కంట కన్నీరు మంచిది కాదు ★ వ్యవస్థలు నిర్వీర్యం అయితే రైతు రోడ్డుపైకి ( ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 ప్రత్యేకంగా అందిస్తున్నా కథనం) 'అన్నదాత' ఎంత గొప్ప పదం. మనిషి లక్షల కోట్లు సంపాదించినా… మనిషి బతకడానికి మాత్రం ఆ డబ్బు మింగటానికి, తినడానికి పనికిరాదు. కావల్సింది మాత్రం జస్ట్ నాలుగు మెతుకులు. ఇది మరిచిన సమాజం 'రైతు'ని మరిచింది. ఈ 'లాజిక్' కనిపెట్టిన 'దొర' ముసుగులో వచ్చిండు. ఇప్పుడు బయటపడ్డాడు. వ్యవసాయంపై అవగాహన లేని తనం నెమ్మది నెమ్మదిగా అందరికీ తెలిస్తోంది. నిజస్వరూపం కూడా బట్టబయలు అవుతోంది. అసలేం జరిగిందంటే..?: ఇక రైతుల...