republichindustan.in
Newspaper Banner
Date of Publish : 28 March 2022, 1:32 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

Breaking News : షార్ట్ సర్క్యూట్ తో ప్లైవుడ్ దుకాణం దగ్ధం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సిద్ధి వినాయక ప్లైవుడ్ దుకాణం లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

దుకాణం లోని వస్తువులు అగ్నికి అహుతయ్యాయి….