republichindustan.in
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 10:27 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఏపీలో పాఠశాలలకు 22 నుంచి దసరా సెలవులు:మంత్రి లోకేశ్‌

అమరావతి: ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు. ఈక్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!