republichindustan.in
Newspaper Banner
Date of Publish : 15 January 2024, 3:50 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మహిళలతో కోలాటం ఆడుతూ కుప్పకూలిన మహిళ

సంక్రాంతి సంబరాల్లో విషాదం

కరీంనగర్ : శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో విషాదం. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిన్న నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కోలాటమాడుతూనే కుప్పకూలి మృతి చెందిన అంతడుపుల రాజమణి(40) అనే మహిళ.