republichindustan.in
Newspaper Banner
Date of Publish : 13 January 2024, 1:14 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు…

రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ

రాజురా గ్రామానికి చెందిన జాదవ్ అంబారావు గ్రామం రాజురా మండల్ నేరడిగొండ కారు ఢీకొట్టు కొట్టడం వలన తీవ్ర గాాలయల పాలయ్యారు. ఈ ఘటన కమల్ కోర్ట్ లక్ష్మణ్ చందా మండలంలోని జరిగింది.

నిన్న తన సోదరి కమల్ కోట్ లో ఉన్నదని అక్కడికి వెళ్లారు అక్కడినుంచి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!