republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 November 2021, 4:09 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

రిపబ్లిక్ హిందుస్థాన్ కథనానికి స్పందన….

రిపబ్లిక్ హిందుస్థాన్ కథనానికి స్పందన….
రిపబ్లిక్ హిందుస్థాన్ , గుడిహత్నూర్ : బస్టాండ్ వద్ద అద్వాన్నంగా సర్వీస్ రోడ్డు అనే శీర్షిక తో రిపబ్లిక్ హిందుస్థాన్ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రోడ్డు పై ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. రోడ్డు సమస్యను పరిష్కరించిన అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!