రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : సీనియర్ అసిస్టెంట్ నుండి ఆఫీస్ సూపర్ ఇండెంట్లుగా పదోన్నతి పొందిన గుజరాతి గోపి వెంకటరమణ కొండావార్ రవీందర్ లను ఎస్సీ ఎస్టీ వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చాంబర్లో సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా వచ్చిన సూపరిండెంట్లు గుజరాతి గోపి కొండల రవీందర్ లను అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నర్సింగ్ కాలేజీకి వెళుతున్న వెంకటరమణ లోను ఎస్సీ ఎస్టీ వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎమునైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ జిల్లా మాత శిశు సంక్షేమ అధికారి డాక్టర్ విజయ సారథి సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు రాథోడ్ బాబూలాల్ సంఘ నాయకులు బొమ్మేత సుభాష్ ఆడే సురేష్ లోకండే అనిల్ రవీందర్ గోపాల్ రవీందర్ పవర్ శ్రీనివాస్ విజయ్ రామ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనుపమ ఇంద్రవెని రాజు రమేష్ వెంకన్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!