Tuesday, November 11, 2025

ఢాకాలో భారీ అగ్నిప్రమాదం 43 మంది మృతి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

బంగ్లాదేశ్ : మార్చి01
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవిం చింది.

ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించగా..మరో 22 మంది తీవ్రంగా గాయ పడ్డారు.

ఢాకాలోని అనేక రెస్టారెంట్లు ఉన్న బెయిలీ రోడ్‌లోని ఏడంతస్తుల వాణిజ్య భవనంలో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!