republichindustan.in
Newspaper Banner
Date of Publish : 02 February 2023, 2:06 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇచ్చోడాలో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ భూములు…. అతని స్కెచ్ తో…

ఇచ్చోడా లో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ కాలం నాటి భూములను వివాదాస్పద రీతిలో ఓ వ్యక్తి తనపేరిట మార్చుకుంటున్నారు. ఆపొజిషన్ పార్టీకి తెలియకుండా వారి ప్రమేయం లేకుండా కోర్టులో పెండింగ్ లో ఉన్నారు భూములు, ఇలా పట్టా చేసిన అలా అమ్మేస్తున్న వైనం….

Thank you for reading this post, don't forget to subscribe!

పట్టా అయినా రెండు మూడు రోజులకు అమ్మేస్తున్న వైనం…. ఇప్పటివరకు ఆ భూములు అమ్మి కొట్లు పంచుకుని , అధికారులను మాములు రూపం లో కోట్ల రూపాయలు ముఠజెప్పినట్లుగా తెలుస్తుంది… దీని పై త్వరలో మరన్ని నిజాలతో మీముందుకు వస్తుంది మీ రిపబ్లిక్ హిందూస్థాన్….