republichindustan.in
Newspaper Banner
Date of Publish : 14 February 2023, 8:28 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇచ్చోడ MPP పై అట్రాసిటి కేసు నమోదు చేయాలి : ఆదివాసీ సేన

Thank you for reading this post, don't forget to subscribe!

      తెదీ: 13.2.23 నాడు రాత్రి సమయంలో గొండొడు, లంబడొలను చెప్పుతొ కొట్టతానని తిట్టుకుంటు హెలనచెసి కించపరిచారు. కాబట్టి  ఇచ్చొడ MPP పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన జారీ చేశారు.
     ఆదివాసీ సభ్య సమాజాని కించపరిచిన MPP ఇచ్చోడ పై ఆదిలాబాదు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల పొలిస్టెషన్లొ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కొరుతున్నాము.
    గతంలో ఈ MPP ఇచ్చోడ గ రాయ్ సెంటర్ మెడిగుడలొ ఆదివాసులకు క్షమాపణ చెప్పారు. అయినా మల్లి అదే తంతుతొ ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆదివాసీ సమాజం తలదించుకునెలా ఉంది. కాబట్టి ఆదివాసీ రాయ్ సెంటర్, ప్రజా సంఘాలు, మహిళ, విద్యార్థి సంఘాలు, మెదావులు, రాజకీయ మెదావులు ఆలోచన చేసి కఠిన చర్యలకు పునుకొవాలి. MPP తిరు ఆదివాసీ సమాజానికి అవమానం, మనొభావాలు, ఆత్మగౌరవాని దెబ్బతిసారు.
     ఇలాంటి వారి వెనక కొందరు ఆదివాసులు తొక ఉపుకుంటు తిరుగుతుంటారు అలాంటి వారికి కుడ తగిన బుద్ది చెప్పవలసిన అవసరం ఉందని ఆదివాసులు అంటున్నారు.
     మరియు రెపు కెస్లాపూర్‌ గ్రామంలో ఆదివాసీ సెన అధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి కేసు నమోదుకు చర్యలు తుసుకుందం.