LIVE

Telangana :

🔴 ఆదిలాబాద్ జిల్లా దెగామ లో ప్రాజెక్ట్ నిండి గ్రామంలో వరద నీరు చేరుతున్న వైనం….

దెగామా లో కూలిన ఇంటి గోడ

🔴 ఇచ్చోడా : తెగిన వంతెనను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు

తెగిపోయిన వంతెన వద్ద బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్

🔴 ఇచ్చోడా : వరద ప్రభావం తో షార్ప్ గార్డెన్ లో షెల్టర్ పొందిన దుబార్ పేట్ గ్రామస్తులను పరామర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ…