Monday, February 17, 2025

బదిలీపై వెళ్తున్న ప్రథమ శ్రేణి న్యాయమూర్తికి వీడ్కోలు….m


రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : మహబూబ్ నగర్ జిల్లాకి ప్రథమ శ్రేణి న్యాయమూర్తిగా బదిలిపై వెళ్తున్న న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్ ను బోథ్ బార్ అసోసియేషన్ తరపున ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు .

ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు వారు నాలుగు సంవత్సరాల పాటు బోథ్ కోర్ట్ పరిధిలో లో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు .

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావ్ , సెక్రటరీ పంద్రం శంకర్, ఏజిపి సుభాష్ , సభ్యులు మోహన్ రావ్ , అంగద్ కేంద్రే రూపేందర్, హరీష్ , ధమ్మాపాల్ , గంగసాగర్, విజయ్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి