republichindustan.in
Newspaper Banner
Date of Publish : 12 February 2022, 6:01 am Digital Edition : REPUBLIC HINDUSTAN

జోగు ఆశన్న మెమోరియల్ అంతరాష్ట్ర క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్:పట్టణం లోని మల్టీ మైదానంలో జోగు ఆశన్న మెమోరియల్ అంతరాష్ట్ర క్రికెట్ లీగ్ ను శనివారం రోజున ఎమ్మెల్యే జోగు రామన్న అట్టహాసంగ ప్రారంభించారు.