republichindustan.in
Newspaper Banner
Date of Publish : 27 February 2025, 6:23 am Digital Edition : REPUBLIC HINDUSTAN

Bank Jobs 2025 : IDBI బ్యాంకులో జాబ్ నోటిఫికేషన్

Hyderabad: IDBI బ్యాంకులో జాబ్ నోటిఫికేషన్
IDBI బ్యాంకులో 650 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి 25 ఏళ్లలోపు వారు అర్హులు.‌ SC/ ST/ PWD అభ్యర్థులు రూ.250 ఇతరులకు రూ.1,050 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.idbibank.in/ వెబ్‌సైట్‌ను సంప్రదింవచ్చు.

Thank you for reading this post, don't forget to subscribe!