republichindustan.in
Newspaper Banner
Date of Publish : 04 February 2025, 3:04 am Digital Edition : REPUBLIC HINDUSTAN

గుండెపోటుతో జన్నారం ఎస్ఐ మృతి

మంచిర్యాల జిల్లా :  జన్నారం పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) ఈరోజు  తెల్లవారుజామున గుండెపోటు తో  మృతి చెందారు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం ఏంద గ్రామం…