రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల తెరాస నాయకులు రాథోడ్ బాపురావ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మండల కేంద్రంలో ని గ్రామాల్లో కొనసాగుతున్న గ్రామ కమిటీల పై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే కలిసిన వారిలో రాథోడ్ సుభాష్ , సుభాష్ పటేల్ , సూర్యకాంత్ , హారన్ మారుతి మరియు తదితరుల నాయకులు ఉన్నారు.