republichindustan.in
Newspaper Banner
Date of Publish : 29 August 2022, 3:16 am Editor : REPUBLIC HINDUSTAN

రాజా సింగ్ అరెస్ట్…. నిరసనగా మార్కెట్… హిందు నాయకుల అరెస్ట్

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ జిల్లా : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ కు నిరసనగా మార్కెట్ బంద్ కు పిలుపునిచ్చిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా ఎలాంటి అవాంచనియా ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!