republichindustan.in
Newspaper Banner
Date of Publish : 25 April 2023, 9:48 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఆదిలాబాద్ జిల్లాలో భారీ రాళ్ల వర్షం

రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రోజు భారీ రాళ్ల వర్షం కురిసింది జిల్లాలోని ఇచ్చోడ గుడిహత్నూర్ మరియు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అయితే దీనివల్ల రైతులకు తీరు నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి