republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 March 2024, 8:58 am Digital Edition : REPUBLIC HINDUSTAN

40 అడుగుల బోరు బావిలో పడిపోయిన బాలిక:

న్యూ ఢిల్లీ :మార్చి 10
ఢిల్లీలోని కేశోపూర్ మండి సమీపంలో ఓ బాలిక 40 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Thank you for reading this post, don't forget to subscribe!

దీంతో వెంటనే పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖకు సమాచారం అందిం చారు.సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షిం చేందుకు చర్యలు చేప ట్టారు.

బోర్‌వెల్‌కు సమాంతరంగా మరో బోరుబావి తవ్వేం దుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సన్నాహాలు చేస్తోంది.

బోర్‌వెల్ లోతు 40బావి దిగువన ఉన్న బాలికను బయటకు తీయడం చాలా కష్టం.. కొత్త బోరుబావిని తవ్వేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది..

బోర్‌వెల్ దగ్గర జెసిబితో దాదాపు 50 అడుగుల మేర తవ్వారు.. ఆ తర్వాత వారు పైపును త్రవ్వి బావి నుండి బయటకు తీస్తారు.